Home Telangana కఠోర నియమ, నిబంధనలు కలిగిన దీక్ష అయ్యప్ప దీక్ష : ఎమ్మెల్యే వనమా

కఠోర నియమ, నిబంధనలు కలిగిన దీక్ష అయ్యప్ప దీక్ష : ఎమ్మెల్యే వనమా

6
0

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో నీ గల లక్ష్మీ గణపతి దేవాలయం నందు అయ్యప్పస్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొని, పడినీ వెలిగించి, తన చేతుల మీదుగా అన్నదానం చేసిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ వనమా రాఘవేంద్ర రావు గారు, ఆంధ్రప్రభ జి యం భాస్కర్ గారు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, ఎంపీపీ భూక్యా సోనా, కౌన్సిలర్ కోలాపూరి ధర్మరాజు, పరమేష్ యాదవ్, టిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, ఎంపీటీసీ కొల్లు పద్మ, ఈసుఫ్, కేకే శ్రీను, వాసు, మధుసూదన్ రావు, క్లాసిక్ రమణ, కరాటే శ్రీనివాస్ యాదవ్, జానీ, బాల ప్రసాద్ పాసి, బోడ గణేష్, భూక్యా రాంబాబు, గడ్డం వెంకటేశ్వర్లు, నాగేందర్,22 వార్డ్ యాకూబ్, రామనాథం స్వామి మరియు గురు స్వాములు ప్రకాష్ స్వామి, అవుటపల్లి రాంబాబు, కోటి స్వామీ, అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here